HBD Vijay: హ్యాపీ బర్త్ డే విజయ్.. తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్న ఇళయ దళపతి..

HBD Vijay | తమిళంలో బాలనటుడిగా ప్రవేశించి హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విజయ్. ప్రస్తుతం తమిళంలో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.