Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SUSHANT SINGH RAJPUT RARE PHOTOS OF THE ACTOR ON HIS34TH BIRTH ANNIVERSARY SR

Sushant Singh Rajput 35th Birth Anniversary : సుశాంత్ సింగ్ 35వ జయంతి సందర్భంగా.. మీరు చూడని కొన్ని అరుదైన ఫోటోలు..

Sushant Singh Rajput 35th Birth Anniversary : బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ 14 June 2020న అనుమానస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.. ఆయన జీవించి ఉంటే ఈరోజు‌ తన 35 వ బర్త్ డేను జరుపుకునేవారు. సుశాంత్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. "కై పో చే", "ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ", "కేదార్‌నాథ్" చిత్రాలు మంచి పేరును తెచ్చాయి. సుశాంత్ జూన్ 14, 2020 న ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈరోజు ఆయన 35వ జయంతి సందర్భంగా కొన్ని అరుదైన ఫోటోలు..