Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SURIYA SEE THE TOP TELUGU MOVIES OF SURIYA SR

Happy Birthday Suriya : వర్సటైల్ యాక్టర్ సూర్య.. టాప్ 10 తెలుగు సినిమాలు..

Happy Birthday Suriya : నటుడు సూర్య గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తన సినిమా గజనితో తెలుగు వారి హ‌ృదయాలను దోచుకున్నారు. తెలుగులో మొదటి సారి సూర్యకు గజని రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది.