Happy Birthday Rajinikanth: మాములు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ దాకా రజినీకాంత్ నట ప్రస్థానంలో కీలక మలుపులు..
Happy Birthday Rajinikanth: మాములు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ దాకా రజినీకాంత్ నట ప్రస్థానంలో కీలక మలుపులు..
Happy Brithday Super Star Rajinikanth | రజినీకాంత్ మిగతా హీరోల్లా స్మార్ట్ గా ఉండడు. కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ అసలే లేదు. లేటెస్ట్ ట్రేండ్ అసలే ఫాలో కాడు. అందరు తనని ఫాలో అయ్యేట్టు చేస్తాడు.అంతేకాదు సినీ వినీలాకాశంలో స్వయంకృషితో ఎదిగిన నల్లని చంద్రుడు. అదరగొట్టే స్టైయిల్.. దిమ్మతిరిగే మ్యానరిజంతో బాక్సాఫీస్‌ను సింగిల్ హ్యాండ్‌తో శాసించగల వన్ అండ్ ఓన్లీ హీరో రజినీకాంత్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా న్యూస్18 స్పెషల్.