HBD Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో టాప్ బెస్ట్ చిత్రాలు ఇవే..

Happy Birthday Mahesh Babu : మహేష్ బాబు నటుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన మహేష్ బాబు.. నటుడిగా 41 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక హీరోగా 22 యేళ్లు పూర్తి చేసుకున్నారు. బాల నటుడిగా 9 సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. హీరోగా 26 చిత్రాల్లోనటించారు. మొత్తంగా 41 ఏళ్ల కెరీర్‌లో 35 చిత్రాల్లో ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు. అందులో మహేష్ బాబు కెరీర్‌లో బెస్ట్ సినిమాలు ఏమిటంటే..