Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SUPER STAR KRISHNA HIS ONE ONLY SUPER STAR WHO INTRODUCED MANY TECHNOLOGIES TO TOLLYWOOD TA

HBD Super Star Krishna : తెలుగు సినీ టార్చ్‌బేరర్ సూపర్ స్టార్ కృష్ణ.. అన్నింట్లో ముందు నటశేఖరుడే..

Happy Birthday Super Star Krishna | తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.