వెంకటేశ్వరస్వామిగా ప్రేక్షకుల నీరజనాలు అందుకున్నారు సుమన్. అంతేకాదు అప్పట్లో ఈ సినిమాను అప్పటి రాష్ట్రపతితో కలిసి రాష్ట్రపతి భవన్లో వీక్షించడం అనేది సుమన తన జీవితంలో మరిచిపోలేని రోజు అన్నారు. ఈ అవకాశం తెలుగులో బహుషా ఏ హీరోలకు దక్కలేదు. ఈ రకంగా రాష్ట్రపతితో కలిసి లంచ్ చేయడంతో పాటు సినిమా చూడటం అనేది సుమన్ తన జీవితంలో మంచి జ్ఞాపకం అన్నారు. (Youtube/Credit)