HBD Sonu Sood: చిరంజీవి నటించిన సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనూ సూద్.. ఇంతకీ ఏ సినిమా అంటే..

Happy Birthday Sonu Sood | ఈ రోజు రియల్ హీరో సోనూ సూద్ పుట్టినరోజు. ఈ రోజు 48వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అంతేకాదు తెలుగులో సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాతోనే పరిచయం అయ్యారు. ఇంతకీ ఏ సినిమా అంటే..