సోనాక్షి సిన్హాతో పాటు సినిమాల్లో రాక ముందు బొద్దుగా ఉన్న హీరోయిన్లు వీళ్లే..

కూటీ కోసం కోటి తిప్పలు అంటారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లైయితే.. అవకాశాల కోసం కడుపు మాడ్చుకొని మరి తమను తాము ట్రాన్స్‌ఫామ్ చేసుకుంటారు. సోనాక్షి సిన్హా సినిమాల్లో రాక ముందు వరకు బొద్దుగా ఉండేది. సినిమాల కోసమే బరువు తగ్గి సన్నజాజి తీగలా మారింది. ఆమెలా చాలా మంది హీరోయిన్లు ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు. అలా ఒకప్పడు బరువుతో ఉన్న ఈ సెలబ్రీటీలు.. ఇపుడు ఎలా సన్నజాజి తీగలా మారారో మీరు ఓ లుక్కేయండి..