Happy Birthday Singer Sunitha: హ్యాపీ బర్త్ డే సింగర్ సునీత.. ఈమె గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు..

Singer Sunitha : ఈ రోజు సింగర్ సునీత ఉపద్రష్ట పుట్టినరోజు. రీసెంట్‌గా ఈమె మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహాం చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక ఈ గాయని గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు.