HBD Singer S Janaki: ’జిలిబిలి పలుకుల మైనా’ గాయని జానకి.. నైటింగేల్ ఆఫ్ సౌతిండియా..

ఎస్. జానకి ఆమె స్వరం ఉరికే జలపాతం. ఆమె గానం మృధు మధురం. తన పాటలతో ప్రేక్షకుల మనసులను ‘నీలి మేఘాలలో’ తేలిపోయేలా చేస్తుంది. తన సుస్వరాలతో ‘పగలే వెన్నెలను’ పూయిస్తుంది. తన గాన మధురామృతంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజెండరీ గాయకురాలు ఎస్. జానకి. నేడు గాయని ఎస్.జానకి పుట్టిన రోజు సందర్భంగా ’న్యూస్18’ స్పెషల్.