Home » photogallery » movies » HAPPY BIRTHDAY SHREYA GHOSHAL SHREYA GHOSHAL LOOKS RAVISHING IN HER LATEST INSTA PICS SEE HERE SR

Happy Birthday Shreya Ghoshal : కుందనపు బొమ్మ శ్రేయ ఘోషాల్ అదిరిపోయే పిక్స్..

Happy Birthday Shreya Ghoshal : శ్రేయ ఘోషాల్.. ఓ అద్బుత గాయని. తన గొంతుతో యావత్ భారతవనిని తనవైపు తిప్పుకోగలదు. ఆమె హిందీలోనే కాకుండా.. తెలుగు, ఇతర సౌత్ ఇండియా భాషాల్లో కూడా ఎన్నో మంచి పాటలు పాడింది. శ్రేయ ఘోషాల్ తెలుగులో 'ఒక్కడు' సినిమాకు మొదటగా పాడింది.. "నువ్వేం మాయ చేసావో గాని " అంటూ ఆమె పాడిన ఆ పాట.. ఎంత పాపులరో తెలిసిందే. ఆ ఒక్క చిత్రంలోనే కాకుండా ఆమె తెలుగులో చాలా సినిమాల్లో పాడారు. పాడుతూనే ఉన్నారు.