Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SHAH RUKH KHAN15 MUST SEE PICTURES OF SHAH RUKH KHAN AND GAURI TA

HBDShahRukhKhan: భార్య గౌరీతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అరుదైన చిత్రాలు..

Happy Birthday Shah Rukh Khan | బాలీవుడ్ సినిమాల ట్రెండ్ మార్చిన బాద్షా అతను. ఒక్కో అవకాశాన్ని.. ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ..నంబర్ వన్ పొజిషన్‌కు చేరిన.. కింగ్ ఆఫ్ బాలీవుడ్. అమ్మాయిల మనసుదోచుకున్న కింగ్ ఆఫ్ రొమాన్స్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిన కింగ్ ఖాన్. తన ఇంటిపేరునే కింగ్ గా మార్చుకున్న షారుఖ్ ఖాన్ బర్త్ డే నేడు. ఆయన భార్య గౌరీతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తున్నాయి.