Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SENSATIONAL DIRECTOR RAM GOPAL VARMA DO YOU FACTS ABOUT RGV TA

Happy Birthday Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. కింగ్ ఆఫ్ కాంట్రవర్సీ..

Happy Birthday Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. కాంట్రవర్సీలకు కింగ్. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే... మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. తనకు నచ్చితే సినిమా తీస్తాడు. నచ్చకపోయినా సినిమా తీస్తాడు. అతనే ఇండియన్ ‘హిచ్ కాక్’ రాంగోపాల్ వర్మ.