Happy Birthday Sanjay Dutt | బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్.. బాలీవుడ్ ప్రముఖ నటీనటులైన సునీల్ దత్, నర్గీస్ కుమారుడు. వాళ్ల నట వారసత్వంతోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. హీరోగా నటిస్తూనే.. పాత్ర నచ్చితే.. ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడడు. తాజాగా సంజయ్ దత్.. కేజీఎఫ్ 2లో అథిరా పాత్రలో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాతో పాటు సంజూ బాబా కెరీర్లో టాప్ సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)