Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SAMANTHA RUTH PRABHU SOME INTERESTING FACTS ABOUT SAMANTHA SR

Happy Birthday Samantha Ruth Prabhu : సమంతలో ఉన్న ఈ సామాజిక కోణం గురించి తెలుసా..

Happy Birthday Samantha Ruth Prabhu : సమంత ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ  సందర్భంగా ఆమె, పర్స‌నల్ విషయాలతో పాటు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అమ్మా నాన్నల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నటిగా సమంత..  రీసెంట్‌గా  12 యేళ్ల  కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ పన్నెండు ఏళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్  హిట్ చిత్రాల్లో నటించారు. సమంత మొదటి తెలుగు సినిమా.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’ ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు.