Happy Birthday Samantha | మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంలో కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు. అలా వెండితెరపై పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత.. నిజ జీవితంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అలా సినీ ఇండస్ట్రీలో వీళ్లలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల విషయానికొస్తే.. (Twitter/Photo)