Home » photogallery » movies »

HAPPY BIRTHDAY SAMANTHA AKKINENI SOME SENSATIONAL FACTS ABOUT SAM MOTHER AND FATHER FAMILY BACK GROUND TA

Happy Birthday Samantha: సమంత అక్కినేని అమ్మా నాన్నల గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Samantha Akkineni | సమంత అక్కినేని .. టాలీవుడ్‌లో ఏమాయ చేసావే సినిమాతో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకొని.. సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని ఫ్యామిలీ కోడలైంది. ఈ రోజు అక్కినేని వారి కోడలు సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అమ్మా నాన్నల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..