Home » photogallery » movies »

HAPPY BIRTHDAY REBEL STAR KRISHNAM RAJU DO YOU KNOW FACTS ABOUT BAHUBALI STAR PRABHAS UNCLE FILM JOURNEY TA

HBD Krishnam Raju : హ్యాపీ బర్త్ డే రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈయన నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజు రెబల్ స్టార్ బర్త్ డే సందర్బంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం...