Home » photogallery » movies »

HAPPY BIRTHDAY RANVEER SINGH DO YOU FACT ABOUT BAJIRAO MASTANI HERO TA

HBD Ranveer Singh: బాలీవుడ్ క్రేజీ సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ గురించి ఈ విషయాలు తెలుసా..

Happy Birthday Ranveer Singh | ‘బాండ్ బాజా బారాత్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రణ్‌వీర్ సింగ్.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  బాజీరావు మస్తానీ, పద్మావత్ సినిమాలతో నటుడిగా ఎన్నో మెట్లు ఎక్కిన రణ్‌వీర్ సింగ్..ఇపుడు 83 ప్రపంచ కప్ నేపథ్యంలో 83 బయోపిక్ సినిమాతో పలకరించనున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కాలేదు. లేకపోతే ఈ పాటికీ ఈసినిమా విడుదలై ఉండేది.