Home » photogallery » movies »

HAPPY BIRTHDAY RANVEER SINGH ACTORS 10 PHOTOS WITH DEEPIKA PADUKONE THAT MADE OUR HEARTS MELT TA

Happy Birthday Ranveer Singh: భార్య దీపికా పదుకొణేతో రణ్‌‌వీర్ సింగ్ అరుదైన ఫోటోలు..

Happy Birthday Ranveer Singh: రణ్‌వీర్ సింగ్.. బాలీవుడ్‌లో చాలా తక్కువ టైమ్‌లో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగారు. ఈయన తన తోటి నటీమణి దీపికా పదుకొణేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరు బాలీవుడ్ హాట్ కపుల్‌గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.