Happy Birthday Ramya Krishna : రమ్యకృష్ణ ఒకరోజు వేతనం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Happy Birthday Ramya Krishna : ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ రోజుకు ఓ సినిమాలో నటించేందుకు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..