Home » photogallery » movies » HAPPY BIRTHDAY RAKUL PREET SINGH THESE ARE THE TOLLYWOOD AND BOLLYWOOD FILMS CHANGE RAKUL FATE TA

HBD Rakul Preet Singh: రకుల్ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన సినిమాలు ఇవే..

Happy Birthday Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్.... ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. లాక్‌డౌన్‌లో పేదలకు తనవంతు సాయం చేసి తన మంచి మనసు చాటుకుంది. ఈ రోజు ఈ అమ్మడి బర్త్ డే. ఈ సందర్బంగా రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.