Happy Birthday Raasi : అదిరే అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన రాశి అలనాటి చిత్రాలు..

Raasi : రాశి ఇప్పుటి తరానికి ఈ పేరు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ ఒకప్పుడు తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి రాశి.