Happy Birthday Priyanka Chopra: భర్త నిక్ జోనస్ తో ప్రియాంక రొమాంటిక్ పోజులు.. వైరల్ క్రేజీ పిక్స్..

Happy Birthday Priyanka Chopra: అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌ ఆమె కంటే వయసులో పదేళ్లు చిన్నవాడు, అయినా అతనితో రహస్యంగా డేటింగ్ చేసింది. అలా కొంతకాలం ఎంజాయ్ చేశాక ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లయ్యాక కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేస్తున్న ఈ భామ ఈమధ్యన ‘ది వైట్‌ టైగర్‌' సినిమాతో సక్సెస్ అందుకుంది.