హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

HBD Pooja Hegde: ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య బర్త్ డే జరుపుకున్న పూజా హెగ్డే.. పిక్ వైరల్..

HBD Pooja Hegde: ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య బర్త్ డే జరుపుకున్న పూజా హెగ్డే.. పిక్ వైరల్..

Happy Birthday Pooja Hegde | పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ రోజు ఈ అమ్మడు 32వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే.. హిందీలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ హీరోలుగా నటిస్తోన్న ‘కిసీ కా భాయ్ కిసి కా జాన్’ సినిమా షూటింగ్‌లో పూజా హెగ్డే బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

Top Stories