Happy Birthday Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన చిత్రాలు...

Happy Birthday Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు తన 50వ పుట్టనరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అరుదైన చిత్రాలను పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..