Home » photogallery » movies »

HAPPY BIRTHDAY PAN INDIA TAMIL DIRECTOR SHANKAR AND HIS FILM CAREER AND MOVIES SEE TA

HBD Shankar: సౌత్ సినీ ఇండస్ట్రీ సత్తా చూపెట్టిన ప్యాన్ ఇండియా డైరెక్టర్ శంకర్..

Happy Birthday Director Shankar | సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. దక్షిణాది సినిమాలతో హోల్ ఇండియా మాట్లాడుకునేలా చేసిన దర్శకుడు శంకర్ పుట్టినరోజు నేడు.