Happy Birthday Nithya Menen : నిత్యా మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈరోజు ఈ టాలెంటెడ్ యాక్టర్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ. నిత్యా మీనన్ ఏప్రిల్ 8, 1990లో జన్మించింది. ఆమె నటిగానే కాకుండా ఓ గాయనీ కూడా. నిత్యా మీనన్ ప్రధానంగా మలయాళం , తెలుగు , తమిళం, కన్నడ చిత్రాలలో నటించిందింది. ఆమె తెలుగులో నటించిన గుండే జారి గల్లంతయ్యిందే , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, తమిళ చిత్రం మెర్సల్ చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. Photo : Instagram