Home » photogallery » movies » HAPPY BIRTHDAY NITHIIN DO YOU KNOW FACTS ABOUT NITHIIN TA

Happy Birthday Nithiin: హ్యాపీ బర్త్ డే నితిన్.. జయం నుంచి రంగ్‌దే వరకు నితిన్ సినీ జర్నీ..

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ‘ధైర్యం’గా ప్రవేశించి తొలి చిత్రంతో ‘హీరో’గా వి‘జయం’ అందుకొని..... ప్రేక్షకుల ‘దిల్’ లో స్థానం సంపాదించాడు. లేటెస్ట్ గా ‘రంగ్ దే’ మూవీతో హిట్ తో ‘సంబరం’ చేసుకుంటున్న నితిన్.. త్వరలో మాస్ట్రోగా పలకరించనున్నాడు. ఈ రోజు నితిన్ బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు