Home » photogallery » movies » HAPPY BIRTHDAY NITHIIN BIRTHDAY CELEBRATIONS WITH SINGER SUNITHA RAM VEERAPANENI TA

HBD Nithiin - Singer Sunitha: నితిన్ బర్త్ డే వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా సునీత, రామ్ వీరపనేని దంపతులు..

Happy Birthday Nithiin |యువ హీరో నితిన్ ఈరోజు తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసారు. నితిన్ బర్త్ డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.