HBD Nidhhi Agerwal : హ్యాపీ బర్త్ డే గోల్డెన్ స్టార్ నిధి అగర్వాల్.. ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..

Happy Birthday Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. హిందీ సినిమా 'మున్నామైఖెల్‌'తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. అది అలా ఉంటే ఈ భామ ఈరోజు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటోంది.