Home » photogallery » movies »

HAPPY BIRTHDAY NIDDHHI AGERWAL DO YOU KNOW ABOUT HER PERSONAL AND CINE CAREER TA

HBD Nidhhi Agerwal : హ్యాపీ బర్త్ డే నిధి అగర్వాల్‌.. ఈ భామ గురించి ఈ నిజాలు తెలుసా..

Nidhhi Agerwal: ఇంగ్లీషులో ఓ సామెత ఉంది.. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలనేది నానుడి. తాజాగా నిధి అగర్వాల్ చూస్తుంటే అది నిజమే కాబోలు అనిపిస్తోంది. సాధారణంగా తమిళ ఆడియన్స్‌కు హీరోయిన్స్ చికీపోయినా టెంకలా కాకుండా.. మంచి పండిన బంగినపల్లి మామిడి పండులా ఉంటేనే చూడడానికీ ఇష్టపడుతుంటారు. ఇపుడు నిధి అగర్వాల్.. తమిళ తంబీల టేస్ట్‌కు తగ్గట్టు తన శరీరాకృతి మార్చుకునే పనిలో ఉంది. ఈ రోజు ఈ అమ్మడి పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని విషయాలు..