Home » photogallery » movies »

HAPPY BIRTHDAY NATURAL STAR NANI AND HIS CINE JOURNEY BECOME VERY SPECIAL TA

HBDNani:నాచురల్ స్టార్‌ నాని నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు ఇవే..

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో పరిచయమయ్యాడు నాని. 11 ఏళ్లలో 25 సినిమాలు పూర్త చేసాడు. ఈ రోజు నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా నాని నట ప్రస్థానంపై న్యూస్ 18 స్పెషల్..