HBD Nandamuri Mokshagna: హ్యాపీ బర్త్ డే నందమూరి మోక్షజ్ఞ.. బాలయ్య తనయుడు ఎంట్రీ పై ఫ్యాన్స్ ఎదురు చూపులు..

Happy Birthday Nandamuri Mokshagna | గత ఐదేళ్లుగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్‌లో జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ రోజు నందమూరి బాలకృష్ణ ఏకైక పుత్ర రత్నం మోక్షజ్ఞ పుట్టినరోజు.