Home » photogallery » movies »

HAPPY BIRTHDAY NANDAMURI KALYAN RAM HIS TOLLYWOOD SUCCESSFULL HERO CUM PRODUCER AND HIS FAMILY AND MOVIE JOURNEY TA

HBD Kalyan Ram : హ్యాపీ బర్త్ డే కళ్యాణ్ రామ్.. హీరోగా నిర్మాతగా సత్తా చూపుతున్న నందమూరి కథానాయకుడు..

Happy Birthday Nandamuri Kalyan Ram | నందమూరి కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వెనక కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు.