HBDNagarjuna: బాలీవుడ్‌లో నాగార్జున నటించిన సినిమాలు ఇవే..

Nagarjuna Akkineni Bollywood | బాలీవుడ్ అనేది ఓ డ్రీమ్ వరల్డ్. అది ఒకప్పుడు. ఇపుడు మన తెలుగు హీరోలే బాలీవుడ్ హీరోలను డామినేట్ చేసే స్థాయికి ఎదిగారు. అంతేకాదు ప్యాన్ ఇండియా మూవీస్‌లో తమ సత్తా చాటున్నారు. ఇక తెలుగు నుంచి బాలీవుడ్‌లో ఎక్కువ చిత్రాల్లో నటించిన హీరో నాగార్జున. ఈయన మొత్తంగా ఎన్ని చిత్రాల్లో నటించారంటే..