హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagababu-Chiranjeevi: చిరంజీవి హీరోగా నాగబాబు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..

Nagababu-Chiranjeevi: చిరంజీవి హీరోగా నాగబాబు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..

Happy Birthday Nagababu As Producer - Chiranjeevi | నాగేంద్ర బాబు ఉరఫ్ నాగబాబు చిరంజీవి తమ్ముడిగానే కాకుండా.. నిర్మాతగా, నటుడిగా, టీవీ వ్యాఖ్యాతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రోజు మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు. ఈయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. అందులో ఎక్కువగా అన్నయ్య చిరంజీవితో నిర్మించాడు. నిర్మాతగా నాగబాబు సినీ ప్రస్థానంపై చిన్న లుక్.

Top Stories