తెలుగు హీరో నాగార్జున సరసన ‘రక్షకుడు’ సినిమాలో మెరిసిన సుస్మితా సేన్ Photo: Instagram/sushmitasen47
ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ రోషన్ మల్ను పెళ్లి చేసుకోబోతున్న సుస్మితా సేన్ Photo: Instagram/sushmitasen47
40 ఏళ్ళ తర్వాత కూడా అదిరిపోయే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు కూడా కుళ్లు తెప్పిస్తుంది సుస్మితా సేన్ . ఇప్పటికీ అదే రేంజ్ ఫిజిక్‌తో పిచ్చెక్కిస్తుంది ఈ రక్షకుడు భామ.
ఈ మధ్యే తన బాయ్ ఫ్రెండ్ ఫోటో, పేరును బయటపెట్టింది సుస్మితా సేన్ . బాలీవుడ్ మోడల్ రెహమాన్‌తో కలిసి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుంది సుస్మితా. ఇప్పుడు ముంబైలో ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తుంది.
ఈ మధ్యే ప్రేమ పక్షులు ఇద్దరూ కలిసి జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫోటోస్ బయటికి వచ్చాయి. సుస్మితా సేన్ వర్కవుట్ ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇటీవలే ప్రియుడుతో కలిసి ఆగ్రా వెళ్లింది సుస్మితా సేన్. అక్కడే లవర్‌తో కలిసి ఎంజాయ్ చేసింది. ఇప్పుడు సుస్మిత సేన్ దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలను కూడా రెహమాన్ చూసుకుంటున్నాడు.
ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సుస్మితా సేన్.. రియాలిటీ షోస్‌తో బిజీగా ఉంది. అలాగే కొన్ని డాన్స్ షోలు కూడా చేస్తుంది ఈ రక్షకుడు భామ.

మాజీ విశ్వ సుందరి సుస్మితసేన్ పెళ్లి విషయం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా తాను డేటింగ్ చేస్తున్న రోహ్మన్ షాల్‌ను సుస్మిత వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
27 ఏళ్ల రోహ్మన్తో 42 ఏళ్ల సుస్మితా సేన్ అఫైర్ నడిపిస్తున్నట్లు గత కొన్ని మాసాలుగానే బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే వారిద్దరూ సహజీవనం చేస్తున్నారని, సుస్మితాసేన్ దత్తపుత్రికలు కూడా వారి వివాహం పట్ల సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అయితే త్వరలోనే రోహ్మన్ను తాను పెళ్లాడనున్నట్లు షికారు చేస్తున్న వార్తను సుస్మిత కొట్టిపారేశారు. తనపై ఎన్ని పుకార్లు వచ్చినా ఫలితం ఉండదని...ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని చెప్పుకొచ్చింది ఆమె.
అయితే రోహ్మన్తో రొమాన్స్ చెయ్యడం మాత్రం నిజమని సుస్మితా సేన్ ఒప్పుకుంది. ఈ సమాధానం సరిపోతుందా? అంటూ ఇన్స్టా్గ్రమ్లో పోస్ట్ చేసింది.