Happy Birthday Mammootty: హ్యాపీ బర్త్ డే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. ఆయన నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు..

Happy Birthday Megastar Mammootty | ఈ రోజు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు. రీసెంట్‌గా ఈయన నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.