Happy Birthday Megastar Chiranjeevi | స్వయంకృషి, స్వీయ ప్రతిభే ఆయన కెరీర్ కు పునాది రాళ్లు. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత. బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు.అశేష అభిమానులకు ఆయన మెగాస్టార్. ఈ ఆదివారం 66వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నట ప్రస్థానంపై న్యూస్ 18 స్పెషల్.. (Twitter/Photo)