HBD Ram Charan: చిరుత నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రామ్ చరణ్ నట ప్రస్థానం..

Happy Birthday Mega Power Star Ram Charan | మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నాడు. ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి కొన్ని నిజాలు..