Home » photogallery » movies » HAPPY BIRTHDAY MEERA JASMINE DO KNOW FACTS ABOUT MALLUWOOD MEERA JASMINE TA

HBD Meera Jasmine: ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Meera Jasmine | మీరా జాస్మిన్ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును కూడా కైవసం చేసుకుంది. తెలుగులో బాలకృష్ణ,పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది.