Happy Birthday Meena : హీరోయిన్ మీనా కెరీర్‌లో టాప్ సినిమాలు ఇవే...

Happy Birthday Meena : నటి మీనా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తన అందచందాలతో పాటు నటనతో కొన్నాళ్ల పాటు తెలుగులో అదరగొట్టారు. మీనా ఈరోజు తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటించిన కొన్ని టాప్ సినిమాలను చూద్దాం..