Happy Birthday Meena : మీనా తెలుగులో నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా...

Happy Birthday Meena Sagar : నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తన అందచందాలతో అటు తమిళ సినిమాలతో పాటు ఇటు తెలుగులో కూడా అలరించారు. ఈరోజు మీనా తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ...