హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

#HBDRaviteja: మాస్ మహారాజ్ రవితేజ గురించి ఈ విషయాలు తెలుసా..

#HBDRaviteja: మాస్ మహారాజ్ రవితేజ గురించి ఈ విషయాలు తెలుసా..

ఒక మనిషికుండేఎనర్జి లెవల్స్ ఏంటో రవితేజ చూస్తే తెలిసిపోతుంది…ఆయన కష్టపడి పనిచేయాడు…పనిపై ఇష్టంతోపనిచేస్తాడు...తన ఫర్ఫార్మెన్స్‌తో, తనదైన ప్రత్యేక మ్యానరిజమ్స్‌తో, ప్రేక్షకులకుకిక్ ఇచ్చే నటుడు. ఖతర్నాక్ డైలాగ్ డెలివరీతో విలన్స్‌కి బలుపు చూపించే బెంగాల్టైగర్. బలాదూర్ లా కనిపించినా.. ఇడియట్ లా అనిపించినా ...ఈ అబ్బాయి చాలా మంచోడనిప్రేక్షకుల మనసు దోచిన దొంగోడాయన..ఆయనే ప్రేక్షకులచేత మాస్ మాహారాజా అనిపించుకున్నరవితేజ ..ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా న్యూస్ 18 స్పెషల్.. 

Top Stories