Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు ఉదయం 9గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ముందుగా టీజర్ లీక్ కావడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. (Sarkaru Vaari Paata /Youtube/Photo)