Home » photogallery » movies »

HAPPY BIRTHDAY MAHESH BABU FROM SARKARU VAARI PAATA TO RAJA KUMARUDU SUPER STAR MAHESH BABU TOTAL MOVIES BOX OFFICE COLLECTIONS LIST TA

HBD Mahesh Babu : రాజ కుమారుడు టూ సర్కారు వారి పాట వరకు మహేష్ బాబు నటించిన టోటల్ మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ డిటేల్స్..

Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నటుడిగా 43 ఏళ్ల ప్రస్థానాన్ని త్వరలో పూర్తి చేసుకోనున్నారు. ఇక హీరోగా 23 యేళ్లు పూర్తి చేసుకున్నారు. మొత్తంగా మహేష్ బాబు కెరీర్‌లో రాజకుమారుడు నుంచి సర్కారు వారి పాట సినిమా వరకు బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్స్ రాబట్టాయంటే..