HBD Mahesh Babu : తండ్రి సూపర్ స్టార్‌ కృష్ణతో మహేష్ బాబు ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా..

Happy Birthday Mahesh Babu | తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించారు. అంతేకాదు తండ్రిలా సూపర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. బాల నటుడిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోగా తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మహేష్ బాబు. ఇక పండుగాడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి 9 చిత్రాల్లో కలిసి నటించారు. అందులో బాలనటుడిగా 6 చిత్రాల్లో కలిసి నటిస్తే.. హీరో అయ్యాక మూడు చిత్రాల్లో నటించారు. ఇంతకీ ఏయే సినిమాల్లో వీళ్లిద్దరు కలిసి నటించారో మీరు ఓ లుక్కేండి..