HBDMadhavan: మాధవన్ గురించి ఈ నిజాలు తెలుసా..

Happy Birthday Madhavan | మోడలింగ్ నుంచి టీవీ సీరియల్లో అడుగుపెట్టి.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన మాధవన్.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత తన యాక్టింగ్‌ను తమిళంకే పరిమితం చేయకుండా..బాలీవుడ్,శాండిల్ వుడ్, టాలీవుడ్‌లో తన లఖ్‌ను పరీక్షించుకున్నాడు. గతేాడాది నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’తో తెలుగులో కూడా సత్తా చాడాడు. ఈ రోజు మాధవన్ బర్త్ సందర్భంగా ఆయన నట ప్రస్థానంపై చిన్న ఫోకస్..